IPL 2020 : Ambati Rayudu Will Be Back Says Dhoni | Chennai Super Kings || Oneindia Telugu

2020-09-26 33

IPL 2020: In Ambati Rayudu's absence, we're lacking a bit of steam in batting, says MS Dhoni
#Chennaisuperkings
#Csk
#Ipl2020
#AmbatiRayudu
#SureshRaina
#Comebackmripl
#Dhoni
#Msdhoni
#Fafduplessis
#RavindraJadeja
#Kedarjadhav
#Muralivijay

ఐపీఎల్-2020 సీజన్ టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టినప్పటికీ.. ఆ తరువాత ఆడిన రెండింట్లోనూ బోల్తా కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేకపోతోంది. టీమ్ మొత్తం బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో నిండిపోయి ఉన్నప్పటికీ.. అందుకు తగ్గట్టుగా ఆడట్లేదు